చంద్రబాబు ని టచ్ చేసే దమ్ముందా ….. ఫ్లూటు జింక ముందు ఊదు…బాబు ముందు కాదు
ఏపీ సీఎం , రాజకీయాలలో అపరచాణిక్యుడు ,దేశం లోనే రాజకీయంలో ఎక్కువ అనుభవం గల మన చంద్రబాబు వ్యూహాల ముందు ఎలాంటి వారైనా కూడా దిగదుడుపే . చంద్రబాబుకి రాజకీయం లో దాదాపుగా 40 ఏళ్ల కి పైగా అనుభవం ఉంది . ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా తనదైన రాజకీయ మార్క్ తో ఆ విషయాన్ని తన వైపు తిప్పుకునే బుద్ది బలం కలవాడు బాబు . ఇక పొతే చంద్రబాబు అధికారం లో ఉన్న , ప్రతిపక్షం లో ఉన్న తన హుందా తనాన్ని కొనసాగిస్తూ ,తనదైన రాజకీయం తో ఏపీ ని అభివృద్ధి పంథాలో పరుగులు పెట్టించాడు , తెలంగాణ లో ఐటీ క్యారిడార్ ఇంతలా ఎదగానికి మొదటగా బీజం వేసింది కూడా బాబు గారే . ఇక పొతే రాష్ట్రం విడిపోయాక తెలంగాణ ఫైర్ బ్యాండ్ గా ఉన్న , టీడీపీ కీలక నేత రేవంత్ రెడ్డి ఒక కేసు లో ఇరుక్కున్నాడు . అదే ఓటుకి నోటు కేసు . అందులో సీఎం బాబు గారి హస్తం కూడా ఉంది అని అప్పట్లో ఒక వార్త పెద్ద సంచలనమైంది . కానీ తరువాత ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదు అని తేల్చిపడేసారు . ఆ కేసు పై రేవంత్ కొన్ని రోజులపాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది . తరువాత తెలంగాణ లోని టీడీపీ పరిస్థితి దృష్ట్యా రేవంత్ టీడీపీ కి గుడ్ బై చెప్పి , కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు . ఇలా స...